Random Video

AP Assembly Election 2019: Chandra Babu And Pawan Kalyan Targeted On Jagan Via KCR | Oneindia Telugu

2019-03-23 1 Dailymotion

TDP chief Chandra Babu and Janasean cheif pawan Kalyan target Jagan via KCR. Chandra babu concentrated in campaign mainly on self respect. Pawan also questioned on KCR comments on AP people.
#APElection2019
#ChandraBabu
#PawanKalyan
#YsJagan
#KCR
#KTR
#TRS
#Andhrapradesh
#telangana

టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సెంటిమెంట్ నే న‌మ్ముకున్న‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ ఏ విధంగా అయితే వ్య‌వ‌హ‌రించారో అదే రూటులో చంద్ర‌బాబు ప్ర‌చారం సాగుతున్న‌ట్లుగా విశ్లే ష‌కుల అభిప్రాయం. కేసీఆర్ ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల‌ను ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారం లో ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ -జ‌గ‌న్ మ‌ధ్య సంబంధాల గురించి ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్ కు ఓటు వేస్తే ఏపి పాల‌న కేసీఆర్ చేతు ల్లోకి వెళ్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తున్నారు.